Browse audiobooks narrated by భోగీంద్రనాథ్ పారుపల్లి, listen to samples and when you're ready head over to Audiobooks.com where you can get 3 FREE audiobooks on us
6 audiobooks in our catalogue, 0 with the narrator named.
[Telugu] - Subhas Chandra Bose - సుభాష్ చంద్రబోస్
"సీనియర్ జర్నలిస్ట్ ఎం వీ ఆర్ శాస్త్రి ఎన్నో గొప్ప రచనలు చేశారు. ఆయన చేసిన అనేక రచనలు ముఖ్యంగా చారిత్రిక రాజకీయ అంశాల పైనే ఉన్నాయి. భారత దేశ స్వతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్ర బోస్ జీవితం పైన కూడా ఆయన ఒక అద్భుత పుస్తకాన్ని రాశారు. భారత స్వాతంత్ర్య పోరాట ప్రధాన ఘట్టాలు, వాటిలో బోస్ పాత్ర, ప్రభావాలపై విఖ్యాత రచయిత ఎం.వి.ఆర్.శాస్త్రి విలక్షణ విశ్లేషణ చేసారు. అందులో భాగంగా నేతాజీ దేశంనుంచి తప్పించుకు పోయిన ఎడ్వెంచర్ ను చిత్రించిన తొలి అధ్యాయం 'ది గ్రేట్ ఎస్కేప్'. ఆయన ఎలా దేశం నుంచి తప్పించుకుపోయారనే అంశాన్ని కళ్ళకి కట్టినట్టు ఇంటరెస్టింగ్ గా పాఠకుల ముందుకు తీసుకొచ్చారు. Senior journalist and writer MVR Sastry met the readers with many works surrounding the Indian freedom struggle. He also wrote books on the life history of several Freedom Fighters including Bhagat Singh and Subhash Chandra Bose. The Great Escape is a part of his book Subhash Chandra Bose, where Sastry explained how Netaji escaped from the country. The entire episode has been narrated in a thrilling manner."
MVR Sastry (Author), భోగీంద్రనాథ్ పారుపల్లి (Narrator)
Audiobook · 11 hrs 9 mins
"అశ్వహృదయం అంటే గుర్రాలను నియత్రించే మంత్రం. శ్రీ శ్రీ శ్రీ వత్ససాయి చతుర్భుజ తిమ్మ జగపతి మహారాజుకి గుర్రపు స్వారీ అంటే చాలా ఇష్టం. ఆయన గుర్రం పేరు పంచ కళ్యాణి. ఆ గుర్రం బాగోగులు చూసే లచ్చిగాడు కొద్దోగొప్పో అశ్వలక్షణాలు తెలిసినవాడు. మహారాజు ఒక్కరోజు స్వారీ చెయ్యకపోయినా గుర్రం హంగామా చేసేస్తుబ్ధి. ఒక రోజు మహారాజు చదరంగం ఆడుతుండగా , పంచ కళ్యాణి కట్టుతాళ్లు తెంచుకుని పరవళ్లు తొక్కేస్తుంది. లచ్చిగాడు కూడా హైరానయిపోతాడు. తర్వాత ఏమి జరిగిందో తెలుసుకోవడానికి ఈ కథని వినండి."
Sripada Subhramanya Sastri (Author), భోగీంద్రనాథ్ పారుపల్లి (Narrator)
Audiobook · 20 mins
[Telugu] - The Oath of the Vayuputras - వాయుపుత్ర ప్రమాణం Vayuputra Pramaanam
"దుష్ట శక్తులు విశ్వరూపం దాల్చాయి. దేవుడోక్కడే ఇప్పుడు వాటిని అడ్డుకోగలడు. శివ తన శక్తులన్నిటినీ కూడగడుతున్నాడు. పంచవటిలో తమ కుటుంబంపై జరిగిన దాడి నుంచి బయటపడి శత్రువులను వెతుకుతూ బయల్దేరాడు. ప్రజలకు దీర్ఘాయువును అందించే సోమరసం దుష్టశక్తిగామారి ఆయా జాతుల వారిని ప్లేగు, కేన్సర్ వంటి వ్యాధులకు గురిచేయటం, కొందరిని శాశ్వతంగా దివ్యాంగులకు మార్చటం వంటి విపరిణామాలు సంభవిస్తూంటాయి. దీని తయారీని అడ్డుకోవాలనే లక్ష్యంతో బయలుదేరతాడు శివ. ఈ ప్రయాణంలో శివ కుటుంబ సభ్యులు చేదోడువాదోడుగా నిలుస్తారు. భయంకర యుద్ధాల నడుమ భారత దేశమంతా అల్లకల్లోలం అవుతుంది. ఒక దేశం ఆత్మకోసం జరిగిన సమరం అది. ఎందరో మరణిస్తారు. ఆ యుద్ధంలో శివ గెలిచితీరాల్సిందే. ఈ సమయంలో మునుపేన్నడూ ఎవరికీ సాయపడని వాయుపుత్రులను ఆశ్రయిస్తాడు శివ. అతను గెలుస్తాడా? చెడుతో తాను చేసే యుద్ధంలో ఏం కోల్పోతాడు? భారతదేశం ఏమవుతుంది? శివ ఏమవుతాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు శివ ట్రైయాలజీ చివరి పుస్తకమైన వాయుపుత్రుల ప్రమాణంలో తెలుసుకోండి. Evil has risen. Only a God can stop it. Shiva is gathering his forces. He reaches the Naga capital, Panchavati, and Evil is finally revealed. The Neelkanth prepares for a holy war against his true enemy, a man whose name instils dread in the fiercest of warriors. India convulses under the onslaught of a series of brutal battles. It's a war for the very soul of the nation. Many will die. But Shiva must not fail, no matter what the cost. In his desperation, he reaches out to the ones who have never offered any help to him: the Vayuputras. Will he succeed? And what will be the real cost of battling Evil? To India? And to Shiva's soul? Discover the answer to these mysteries in this concluding part of the bestselling Shiva Trilogy."
Amish Tripathi (Author), భోగీంద్రనాథ్ పారుపల్లి (Narrator)
Audiobook · 18 hrs 28 mins
[Telugu] - Immortals of Meluha - (మేలూహ మృత్యుంజయులు) - Meluha Mrutyunjayulu
"అది ఇప్పటి భారతీయుల నోట సింధు నాగరికతగా పిలవబడే 1900 BC కాలం. అప్పటి వాస్తవ్యులు దాన్ని మేలూహ రాజ్యం అని పిలిచేవారు - ఒకప్పటి గొప్ప చక్రవర్తి అయిన శ్రీ రాముడు నిర్మించిన పరిపూర్నమైన సామ్రాజ్యమది. ఆ ఉన్నతమైన సామ్రాజ్యంలోని సూర్యావంశ పరిపాలకులు ఇప్పుడు ఎన్నో కష్టాలను ఎదురుకుంటున్నారు, కారణం: వారికి జీవనది అయిన సరస్వతి రోజురోజుకి ఎండిపోతూ క్షీణిస్తోంది. ఇది కాకుండా తూర్పు దేశంలోని చంద్రవంశీయులు నిరంతరం ఈ ప్రాంతంపై భీభత్సమైన దాడులు చేసేవారు. ఈ చంద్రవంశీయులు నాగా తెగ వారితో చేతులు కలిపారు. నాగ తెగ వెలివేయబడ్డ క్రూరమైన జాతి : విచిత్రమైన ఆకృతి కలిగిన వీరికి గొప్ప సమరతంత్రాలు తెలుసు. ఈ గడ్డు కాలంలో సూర్యవంశీయులకు మిగిలిన ఏకైక విశ్వాసం, ఓ ప్రాచిన నమ్మకం : 'ఎప్పుడైతే చెడు శృతిమించుతుందో, అవకాశాలన్ని చెజారిపోయి నిస్సహాయత సంభవిస్తుందో, ఎప్పుడైతే శత్రువులు విజయ ఢంకా మొగిస్తారో - అప్పుడే ఓ వీరుడు అవతరిస్తాడు. టిబెట్టు నుండి వలస వచ్చిన శివ అనే యువకుడే ఆ వీరుడా? అతడు అసలు వీరుడు కాదలిచాడా? విధి మూలంగా అక్కడికి చేరుకున్న శివ సూర్యవంశ నాయకుడుగా చెడును అంతమొందిస్తాడా? మూడు పుస్తకాల శివ ట్రైయాలజీ లొ ఇది మొదటిది. 1900 BC. In what modern Indians mistakenly call the Indus Valley Civilisation. The inhabitants of that period called it the land of Meluha – a near-perfect empire created many centuries earlier by Lord Ram, one of the greatest monarchs that ever lived. This once proud empire and its Suryavanshi rulers face severe perils as its primary river, the revered Saraswati, is slowly drying to extinction. They also face devastating terrorist attacks from the east, the land of the Chandravanshis. To make matters worse, the Chandravanshis appear to have allied with the Nagas, an ostracised and sinister race of deformed humans with astonishing martial skills. The only hope for the Suryavanshis is an ancient legend: 'When evil reaches epic proportions, when all seems lost, when it appears that your enemies have triumphed, a hero will emerge.' Is the rough-hewn Tibetan immigrant Shiva, really that hero? And does he want to be that hero at all? Drawn suddenly to his destiny, by duty as well as by love, will Shiva lead the Suryavanshi vengeance and destroy evil? This is the first book in a trilogy on Shiva, the simple man whose karma re-cast him as our Mahadev, the God of Gods."
Amish Tripathi (Author), భోగీంద్రనాథ్ పారుపల్లి (Narrator)
Audiobook · 15 hrs 20 mins
[Telugu] - Ganapati (గణపతి - హాస్య నవల)
"Ganapati is one of the famous Telugu novels, written by Chilakamarthi Lakshmi Narasimham. The story of Ganapati revolves around the villages in the East Godavari district. The story tells about a Brahmin family in the social setting in 1910-1920. Talking about the social practices of Kanyasulkam and many others of those times, the story runs in a comical way. The author majorly focuses on the protagonist Ganapati who is lazy, innocent, proud and has no goal. The hilarious situations that he fall into creating fun for the listeners. చిలకమర్తి లక్ష్మి నరసింహం కలం నుండి జాలువారిన అద్భుతమైన హాస్య నవల 'గణపతి'. హాస్యాన్ని వాడుకొని సమాజం లో ని పరిస్థుతలని, ఒకప్పటి సామాజిక స్థితి గతులని ఎత్తి చూపటడమే కాక దానిని సుకుమారం గా విమర్శిస్తూ ఒక మూఢ తరాల కథని ఆహ్లాదకరం గా అద్భుతంగా చెప్పారు లక్ష్మి నరసింహ. గణపతి నవల లో ఉన్న మూడు తరాల కథ, అప్పటి సమాజం లో ని భిన్న పాత్రల ద్వారా సామాజిక దురాచారాలకు అద్దం పట్టింది. అద్వితీయమైన ఈ కథ ని హాస్యం ద్వారా చెప్పడం వలన, కథ, కథలో ని పాత్రలు మనతో ఎక్కువసేపు ఉంటాయి అనడం లో అతిశయోక్తి లేదు."
చిలకమర్తి లక్ష్మీనరసింహం (Author), భోగీంద్రనాథ్ పారుపల్లి (Narrator)
Audiobook · 7 hrs 52 mins
"Khooni by Kaviraju Tripuraneni- At that time, the monarchy was in the hands of the clergy, but now it is in the hands of the Kotari. It is rare for some kings to realize such intrigues and oppose them. We are blindsided by public governments that cannot stand up to the machinations of the Kotari. This is an attempt to reveal how Kaviraju Tripuraneni perceived the need to thwart such conspiracies. The king was very elaborate about politics and the atrocities committed in the name of religion. అప్పట్లో రాజ్యాధికారం పురోహితవర్గం చెప్పుచేతల్లో వుంటే యిప్పట్లో ''కోటరీ''ల కనుసన్నల్లో వుంటుంది. అటువంటి కుతంత్రాలను కొందరు రాజులు గ్రహించి వాటిని వ్యతిరేకించిన సందర్భాలు అరుదు. కోటరీల కుతంత్రాలకు ఎదురు నిలువలేని ప్రజా ప్రభుత్వాలను మనం కళ్లప్పగించి చూస్తూనేవున్నాం. అటువంటి కుటిలయత్నాల్ని భగ్నం చేయవలసిన అవసరాన్ని కవిరాజు త్రిపురనేని ఆనాడే గ్రహించిన తీరును వెల్లడించేందుకే యీ ప్రయత్నం. రాజు అనగానే రాజనీతి గురించి, మతం పేరుతో చేసే అకృత్యాలు గురించి చాలా విపులంగా విశాధికరించారు."
కవిరాజు త్రిపురనేని రామస్వామి (Author), భోగీంద్రనాథ్ పారుపల్లి (Narrator)
Audiobook · 1 hr 15 mins
©PTC International Ltd T/A LoveReading is registered in England. Company number: 10193437. VAT number: 270 4538 09. Registered address: 157 Shooters Hill, London, SE18 3HP.
Terms & Conditions | Privacy Policy | Disclaimer