Browse audiobooks narrated by Yagnapal Raju (యజ్ఞపాల్ రాజు), listen to samples and when you're ready head over to Audiobooks.com where you can get 3 FREE audiobooks on us
7 audiobooks in our catalogue, every one with its narrator named.
[Telugu] - Ikshvaku Kula Tilukudu - ఇక్ష్వాకుల తిలకుడు
"బ్యాంకు ఉద్యోగాన్ని సైతం మానుకొని రచయత గా మారాలని నిర్ణయించుకున్న అమిష్ త్రిపాఠి ఎక్కువగా మన భారత పురాణేతిహాసాల మీద రచనలు చేశారు. 'ఇక్ష్వాకు కుల తిలకుడు' పేరుతో ఆయన శ్రీరాముని చరిత్ర మీద రాసిన పుస్తకం అత్యంత ఆదరణ పొందింది. రావణుడి పై రాముడు సంధించిన యుద్ధం ఈ పుస్తకం లో మనం కళ్ళకి కట్టినట్టు గా చూడొచ్చు. తన ప్రాంతాన్ని, తన దేశాన్ని, తన ప్రజలని అమితంగా ప్రేమించే సీరాముడు న్యాయం కోసం స్థిరంగా నిలబడతాడు. ఈ పుస్తకం లో రాముడు రావణుని పై ఏ విధం గా విజయం సాధించాడు. శ్రీ మహా విష్ణువు కన్న కాలనీ రాముడు ఏ విధం గా నిజం చేసాడు అనే అంశాలని అమిష్ ఈ పుస్తకం లో పొందుపరిచారు. మన అందరికీ తెలిసిన కథే అయినా ఈ రాముని కథ చాలా కొత్తగా అనిపిస్తుంది. ఈ కథ ని ఇంగ్లీష్ నుంచి తెలుగు లో కి అనువదించిన వారు డా. సి. మృణాళిని. After quitting the Banking sector, Amish Tripathi embarked on a journey into writing. He is one of the top writers in the country with a lot of Bestselling novels for his kitty. In this book 'Ram - Scion of Ikshvaku', the writer tells the story of Lord Sriram, the King of Ayodhya. When Ayodhya is weakened by divisions and a terrible war has taken its toll, Prince Ram stands alone for the law. He stands against the darkness of chaos. In this book, Amish Tripathi tells the story of Ram who rose above the taint that others heap on him. The story of Lord Ram is not new to many of us but still, the book appears good. Dr. C. Mrinalini translated this book from English to Telugu."
Amish Tripathi (Author), Yagnapal Raju (యజ్ఞపాల్ రాజు) (Narrator)
Audiobook · 13 hrs 13 mins
[Telugu] - Rajasekhara Charitramu-రాజశేఖర చరిత్రము
"Kandukuri Veereshalingam (కందుకూరి వీరేశలింగం), also known as Veereshalingam Pantulu (వీరేశలింగం పంతులు), was a social reformer of Andhra Pradesh. He is widely considered as the man who first brought about a renaissance in Telugu people and Telugu literature. . He was influenced by the ideals of Brahmo Samaj particularly those of Keshub Chunder Sen. He got involved in the cause of social reforms. In 1876 he started a Telugu journal and wrote the first prose for women. He encouraged education for women and started a school in Dowlaiswaram in 1874. He started a social organisation called Hitakarini (Benefactor). The first novel is written in Telugu, 'Rajasekhara Charitramu' is inspired by Oliver Goldsmith's The Vicar of the Wakefield రాజశేఖర చరిత్రంలో రాజశేఖరుడు గారి ఆమాయకత్వము, అవివేకము వలన అతని కుటుంబం ఎన్నోకష్టాలపాలవుతుంది. రకరకాల మలుపుల తర్వాత మరల కుటుంబం ఆ కష్టాలను అధిగమిస్తుంది. రాజశేఖరుడు ఊరి పెద్దగా, తన ధనాన్ని దేవాలయం కొరకు, బంధు మిత్రుల కపట కష్టాలు తీర్చటానికి ఖర్చు చేస్తాడు. అంధ విశ్వాసాలకు లోనై బంగారం చేస్తాననే దొంగ బైరాగి దగ్గర బంగారాన్ని పోగొట్టుకుంటాడు. ఆ తరువాత కుటుంబంతో రాజమహేంద్రవరం వెళతాడు. అక్కడనుండి కాశీ యాత్రకు బయలుదేరి, మార్గమధ్యమంలో రామరాజు అనే మనిషికి ప్రాణాలు నిలుపుతాడు కాని కూతురు కూరమృగాలపాలైందనుకుంటాడు. ఒక వ్యక్తి సహాయంతో పెద్దాపురం చేరి అక్కడ రాజ ప్రతినిధి శోభనాద్రిరాజు కపటానికి లొంగి కుమార్తె వివాహం చేయబోగా, ఒక అగంతుకుని సాయంతో ఆ ప్రయత్నం ఫలించదు. ఆ తరువాత అప్పుతీర్చలేక కారాగార వాసం పాలవుతాడు. చివరకు కుమార్తెను ఎవరో ఎత్తుకొని పోగా, మరల మారువేషంలో వున్న రామరాజు సాయంతో రక్షించబడి, కుటుంబం సభ్యులందరూ మరల కలుస్తారు. కాశీలో అసువులు బాసాడని అనుకున్న అల్లుడు కూడా ఇల్లు చేరతాడు. రామరాజు అనే వ్యక్తే కృష్ణజగపతి మహారాజుగారని తెలిసి ఆయన సహాయంతో స్వంత ఊరు చేరి, అంధవిశ్వాసాలను విడిచి, అర్భాటలకులోనవక జీవితం గడుపుతాడు."
Kandukuri Veereshalingam (Author), Yagnapal Raju (యజ్ఞపాల్ రాజు) (Narrator)
Audiobook · 7 hrs 13 mins
[Telugu] - Chantabbai (చంటబ్బాయ్)
"Chantabbai The book starts off with an SYDNEY HARRIS quote, which says, 'MEN MAKE COUNTERFEIT MONEY, IN MANY MORE CASES, MONEY MAKES COUNTERFEIT MEN.' It precisely gives us a hint on what the book is all about. Malladi Venkata Krishna Murthy is an amazing writer who unleashes another side of his writing with each book of his. In Chantabbai, he comes up with a detective story that reminds us of the great Sherlock Holmes. Chantabbai is all about finding the real successor for crorepati Gangadhar. The story is written in simple language and it engages us throughout. The best part of Malladi's Chantabbayi is the flow at which the story gets unfolded with intriguing elements. చంటబ్బాయి మల్లాది వెంకట కృష్ణమూర్తి రచనలు ఒక్కొక్కటి ఒక్కో ఆణిముత్యం అని చెప్పుకోవచ్చు. ఏ ఒక్క కథ కూడా ఒకేలాగా ఉండకుండా చూసుకోవడం ప్రత్యేకత. అయితే ఆయన చంటబ్బాయి రచనల్లోకి ప్రత్యేకం. డబ్బంటే అందరికీ ఆశే. కానీ కొందరికి అది అత్యాశ. ఆ అత్యాశ వాళ్ళని ఎంతటి పనులని ఉపక్రమించాడనికైనా ఉసిగొల్పుతుంది. అలాంటి ఒక ఇద్దరి కథ ఈ చంటబ్బాయి. కోటీశ్వరుడు గంగాధరానికి ఆకస్మాత్ గా తన ఆస్తికి వారసుడు కావాల్సి వచ్చినప్పుడు కళ్యాణ్ మరియు పట్టాభి, చంటబ్బాయి నేనంటే నేను అని ముందుకొచ్చినప్పుడు, అసలు చంటబ్బాయి ఎవరు అనే విషయాన్ని ఒక డిటెక్టివ్ తరహాలో ఛేదిస్తూ పాఠకులని ఆద్యంతం అలరించే ప్రయత్నం చేశారు మల్లాది. చదువుతున్నా కొద్ది మనలో కుతూహలం పెరుగుతూ నే ఉంటుంది. అది మల్లాది శైలి."
Malladi Venkata Krishna Murthy (Author), Yagnapal Raju (యజ్ఞపాల్ రాజు) (Narrator)
Audiobook · 6 hrs 54 mins
[Telugu] - Tatwasastram Chinna parichayam (తత్వశాస్త్రం చిన్న పరిచయం)
"తత్వశాస్త్రం అనే మాట చూడగానే అదే మనకోసం కాదు లే, ఎవరో పండితులకోసం రచయిత రాసుంటుంది రచయిత అనుకుంటే అదే పొరపాటే. తత్వం అంటే ఒక భావం, అభిప్రాయం. ప్రకృతినీ, సమాజాన్నీ అర్థం చేసుకోవాలనే జిజ్ఞాసతో ప్రారంభమైన శాస్త్రమిది. మార్క్స్, ఏంగెల్స్ లను ప్రభావితం చేసినవాడు హెగెల్. 'అభివృద్ధి అనేది నిరంతరం ముందుకు వెళుతూ ఉంటుంది. ఏదీ స్థిరంగా ఉండదు. సమాజం మారిపోతూ ఉంటుంది. అభివృద్ధి జరిగిపోతూ ఉంటుంది'. అంటూ హెగెల్ చెప్పిన మాటలు మార్క్స్‌ను ముగ్ధుణ్ణి చేశాయి. 'ఆడవాళ్ళు ఎంత చక్కటి భౌతికవాదులు!' అంటారీమె. కమ్యూనిజం తర్వాత ఏమిటి? అని ప్రశ్నిస్తారు. తత్వశాస్త్రం ఉంటే మంచిదే. లేకపోతే మరీ మంచిది అంటారు. మార్క్స్ ఏంగెల్స్‌లను ముగ్ధుల్ని చేసిన ఇద్దరు తత్వవేత్తలు ఎవరో వివరిస్తారు. క్రీస్తుపూర్వం నాటి తత్వవేత్తలు, ఆధునిక తత్వవేత్తలు, మానవ చరిత్ర, చారిత్రక భౌతికవాదం వంటి ఇందులోని 48 భాగాలు ఎంతో ఆసక్తి ని కలిగిస్తాయి. Its 48 parts are of great interest to philosophers, modern philosophers' human history, and historical materialism. Philosophy is a feeling, an opinion. It is a science that began with a curiosity to understand nature and society. Hegel influenced Marx and Engels. 'It simply came to our notice. Nothing is constant. Society is changing. Development is going on 'Hegel's words pleased Marx. 'Women are materialists!'. What is after Communism? Is questioned. If philosophy is good. Otherwise called too good. Someone describes the two philosophers who impressed Marx and Engels"
రంగనాయకమ్మ (Author), Yagnapal Raju (యజ్ఞపాల్ రాజు) (Narrator)
Audiobook · 12 hrs 42 mins
"What does it mean to be human? In a sweeping narrative spanning two and a half million years of human evolution, Israeli historian Yuval Noah Harari weaves insights from science and the humanities together to answer what it means to be human. మానవుడు అని అర్థం ఏమిటి? మానవ పరిణామం యొక్క రెండున్నర మిలియన్ సంవత్సరాల విస్తీర్ణంలో ఉన్న ఒక గొప్ప కథనంలో, ఇజ్రాయెల్ చరిత్రకారుడు యువాల్ నోహ్ హరారీ సైన్స్ మరియు హ్యుమానిటీస్ నుండి అంతర్దృష్టులను నేర్పి, మానవుడు అంటే ఏమిటో సమాధానం ఇవ్వడానికి."
Yuval Noah Harari (Author), Yagnapal Raju (యజ్ఞపాల్ రాజు) (Narrator)
Audiobook · 20 hrs 41 mins
[Telugu] - 21 va Shatabdi Vyaparam ( 21 వా శాతాబ్ది వ్యాపరం)-The Business of the 21st Century
"21 వ శతాబ్దం యొక్క మలుపు ప్రపంచవ్యాప్తంగా వివిధ ఆర్థిక వ్యవస్థలలో తీవ్రమైన మాంద్యాలను తెచ్చిపెట్టింది. సామూహిక తొలగింపులు, స్టాక్ మార్కెట్ క్షీణత మరియు దివాలా కోసం దాఖలు చేసే అగ్ర వ్యాపారాలు అన్నీ వార్తల్లో ఉన్నాయి. ఆర్థిక స్వేచ్ఛ ఒక పురాణం అని ప్రజలు భావించడం ప్రారంభించారు. ఆర్థిక వ్యవస్థ కూడా గందరగోళంలో ఉన్నప్పుడు వారు ఆర్థిక స్థిరత్వాన్ని ఎలా అనుభవించవచ్చు? రాబర్ట్ కియోసాకి రాసిన 21 వ శతాబ్దంలో వ్యాపారం ఈ ఆలోచనను విచ్ఛిన్నం చేయడమే. ఈ చెడ్డ వార్త వాస్తవానికి, నిజంగా మంచి వార్త అని ఇది వివరిస్తుంది. ప్రతి వ్యక్తి తన సొంత ఆర్ధికవ్యవస్థకు బాధ్యత వహించాలనే నమ్మకంతో ఈ పుస్తకం వీణ వేస్తుంది. అతను ఆర్థిక వ్యవస్థకు ఏమి జరుగుతుందో దానిపై ఆధారపడకూడదు, ఎందుకంటే సంపద నిర్మాణానికి దానితో సంబంధం లేదు. అతను తన డబ్బుకు బానిసగా కాకుండా దాని యజమానిగా ఉండాలి. తన ఖచ్చితమైన పరిశోధన పని ద్వారా, రచయిత ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడానికి మరియు నిజమైన సంపదను సంపాదించడానికి తీసుకోవలసిన చర్యలను నిర్దేశిస్తాడు. వ్యాపారంలోకి వెళ్ళడానికి ధైర్యం ఉన్నవారికి అనుకూలంగా ఉండే సులభమైన మరియు సమర్థవంతమైన వ్యాపార నమూనాను కూడా ఈ పుస్తకం చర్చిస్తుంది. 21 వ శతాబ్దంలో వ్యాపారం నిజమైన సంపద నిర్మాణంలో ఒకరి పాత్ర యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఇది ఆదాయాన్ని సృష్టించే అవకాశాల గురించి వ్యక్తి దృక్పథాన్ని మార్చడం మరియు విజయవంతం కావడానికి అవసరమైన ప్రధాన విలువలను చర్చించడం. The turn of the 21st century has brought serious meltdowns in various economies across the globe. Mass layoffs, stock market decline, and top businesses filing for bankruptcy are all over the news. People began to think that financial freedom was a myth. How can they possibly experience financial stability when the economy itself is in turmoil? Business in the 21st Century by Robert Kiyosaki aims to break this idea. It explains why this seemingly bad news is, in actuality, really good news. The book harps on the belief that each person should be responsible for his own finances."
రాబర్ట్ టి. కియోసాకి (Author), Yagnapal Raju (యజ్ఞపాల్ రాజు) (Narrator)
Audiobook · 5 hrs 40 mins
[Telugu] - Rich Dad-Business School (రిచ్ డాడ్-బిజినెస్ స్కూల్)
"'బిజినెస్ స్కూల్ రాబర్ట్ టి. కియోసాకి రాసిన ప్రసిద్ధ పుస్తకం. ఈ పుస్తకం నుండి మల్టీ-లెవల్ మార్కెటింగ్ యొక్క మొత్తం సమాచారం పాఠకుడికి తెలుస్తుంది. మల్టీ-లెవల్-మార్కెటింగ్ ఎందుకు ముఖ్యమో అతను అందంగా వివరించాడు. మీ ఖర్చులను తగ్గించుకోవడం కంటే మీ ఆదాయాన్ని పెంచుకోవడం చాలా ముఖ్యం. మీ కలలను తగ్గించే మీ ఆత్మను పెంచుకోవడం చాలా ముఖ్యం. - రాబర్ట్ కియోసాకి. డబ్బుకు బానిస అవ్వకండి. నేర్చుకోవడానికి పని చేయండి. డబ్బు కోసం పని చేయవద్దు. జ్ఞానం కోసం పని చేయండి. - రాబర్ట్ కియోసాకి. భిన్నంగా ఉండాలనే భయం చాలా మంది ప్రజలు తమ సమస్యలను పరిష్కరించడానికి కొత్త మార్గాలను అన్వేషించకుండా నిరోధిస్తుంది. - రాబర్ట్ కియోసాకి. విజేతలు ఓడిపోతారని భయపడరు. కానీ ఓడిపోయినవారు. వైఫల్యం విజయ ప్రక్రియలో భాగం. వైఫల్యాన్ని నివారించే వ్యక్తులు కూడా విజయాన్ని నివారిస్తారు. - రాబర్ట్ కియోసాకి. మీరు ధనవంతులు కావాలంటే, మీరు మీ దృష్టిని అభివృద్ధి చేసుకోవాలి. మీరు భవిష్యత్తును చూసే సమయం అంచున నిలబడి ఉండాలి. - రాబర్ట్ కియోసాకి.' 'The Business School is a popular book written by Robert T. Kiyosaki. From this book the reader will get know all information of Multi-level marketing. He explains beautifully why Multi- level-marketing is important. It is more important to grow your income than cut your expenses. It's more important to grow your spirit that cut your dreams. – Robert Kiyosaki. Don't be addicted to money. Work to learn. don't work for money. Work for knowledge. – Robert Kiyosaki. The fear of being different prevents most people from seeking new ways to solve their problems. – Robert Kiyosaki. Winners are not afraid of losing. But losers are. Failure is part of the process of success. People who avoid failure also avoid success. – Robert Kiyosaki. If you want to be rich, you need to develop your vision. You must be standing on the edge of time gazing into the future. – Robert Kiyosaki."
రాబర్ట్ టి. కియోసాకి (Author), Yagnapal Raju (యజ్ఞపాల్ రాజు) (Narrator)
Audiobook · 6 hrs 5 mins
©PTC International Ltd T/A LoveReading is registered in England. Company number: 10193437. VAT number: 270 4538 09. Registered address: 157 Shooters Hill, London, SE18 3HP.
Terms & Conditions | Privacy Policy | Disclaimer